News Telugu: Guntur Chili Market: ప్రజల కంట్లో గుంటూరు ‘కల్తీ’ కారం

గుంటూరు మిర్చి యార్డు: మిరపకాయలు లేకుండానే కారం తయారు చేస్తున్న కేటుగాళ్లు? గుంటూరు మిర్చి యార్డును అడ్డాగా చేసుకొని చుట్టుపక్కల కొంతమంది మిల్లుల యజమానులు, ఏజెంట్లు కేంద్రాలను ఏర్పాటు చేసి కల్తీ కారంను అడ్డగోలుగా సరఫరా చేస్తున్నారు… గుంటూరు (Guntur) మిర్చి మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ గ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇంత పెద్దస్థాయిలో గుర్తింపు పొందిన గుంటూరు మార్కెట్ యార్డు చుట్టు పక్కల కొన్ని మిల్లులను ఏర్పాటు చేసి నాణ్యమైన కారం అంటూ ప్రజలు … Continue reading News Telugu: Guntur Chili Market: ప్రజల కంట్లో గుంటూరు ‘కల్తీ’ కారం