Telugu News: Guntakal Railway :డోన్-గుంటూరు రైలును గుంతకల్లు -విజయవాడ మధ్య నడపాలి

గుంతకల్లు రైల్వే(Guntakal Railway) దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు, గుంటూరు డివిజన్ లలో తిరుగుతున్న ఎక్స్ ప్రెస్ రైలు సర్వీ సులను రాయలసీమ ప్రజల/ప్రయాణీకుల సౌక ర్యార్థం గుంతకల్లుగుంటూరు/విజయవాడ మధ్య నడపాలని రైల్వే వినియోగదారులు కోరుతు న్నారు. ప్రస్తుతం గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని డోన్ నుంచి గుంటూరు వెళ్ళే నెంబర్ 17227 ఎక్స్ ప్రెస్ రైలు ప్రతిరోజు ఉదయం 06:30 గంటలకు డోన్ నుండి బయలు దేరి మధ్యాహ్నం 02:00 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. తిరుగు … Continue reading Telugu News: Guntakal Railway :డోన్-గుంటూరు రైలును గుంతకల్లు -విజయవాడ మధ్య నడపాలి