Gunda Appala Suryanarayana : మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మరణం ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. శ్రీకాకుళం కోటలో తిరుగులేని నాయకుడు శ్రీకాకుళం రాజకీయాల్లో గుండ అప్పల సూర్యనారాయణ పేరు ఒక చెరగని ముద్ర. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరిన ఆయన, శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు (1985, 1989, 1994, 1999) శాసనసభ్యుడిగా ఎన్నికై … Continue reading Gunda Appala Suryanarayana : మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ కన్నుమూత