Gulf Crisis: ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Gulf Crisis: పశ్చిమాసియా (గల్ఫ్) దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, అక్కడ నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌరుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన తెలుగు వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు వీలుగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. Read Also: Jammu Kashmir: … Continue reading Gulf Crisis: ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు