Davos Tour : లోకేష్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా – గుడివాడ అమర్నాధ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తాజాగా టీడీపీ నేత నారా లోకేశ్‌పై చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. గతంలో నారా లోకేశ్ దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వెళ్లిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం అక్కడ ఉన్న విపరీతమైన చలి కారణంగానే లోకేశ్ సదస్సుకు వెళ్లలేకపోయారని, ఇది అబద్ధమైతే తాను రాజకీయాల నుంచి … Continue reading Davos Tour : లోకేష్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా – గుడివాడ అమర్నాధ్