Gudimallam Temple: ఏప్రిల్ 18 నుంచి గుడిమల్లం కుంభాభిషేకం

శ్రీకాళహస్తి రూరల్ : పురావస్తుశాఖ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఏర్పేడు మండలం గుడిమల్లం (Gudimallam Temple) ఆలయం కుంభాభిషేకానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 18 నుంచి 23వరకు కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నెల 7న బాలాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. గుడిమల్లం ఆలయం అతి పురాతనమైనది. 30 సంవత్సరాల ముందు శివరాత్రి సందర్భంగా అగ్నిప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగింది. దాంతో ఆలయంలో కుంభాభిషేకం జరపాల్సి ఉండగా ఏ కారణాల చేతనో నిర్వహించలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత … Continue reading Gudimallam Temple: ఏప్రిల్ 18 నుంచి గుడిమల్లం కుంభాభిషేకం