Group 2 : ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల
Group 2 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 (2023 నోటిఫికేషన్) తుది ఫలితాల విడుదల అభ్యర్థుల్లో ఉన్న ఉత్కంఠకు తెరదించింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, APPSC గ్రూప్-2 విభాగంలో మొత్తం 905 పోస్టులకు గాను 891 మంది అభ్యర్థులను తుది ఎంపికకు ఖరారు చేస్తూ మంగళవారం అర్ధరాత్రి ఫలితాలను ప్రకటించింది. 2023లో వెలువడిన ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత … Continue reading Group 2 : ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed