Green house gas : సురక్షిత భవిష్యత్తుకు ప్రణాళికలు తప్పనిసరి
గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం, వాతావరణ మార్పు లకు అనుగుణంగా ఉండటానికి ప్రతి దేశం స్వీయ నిర్ణీత లక్ష్యాలను చేరుకోవాలి. ప్రపంచ ఉష్ణోగ్రత పెరు గుదలను రెండు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పరిమితం చేయాలి. పారిశ్రామిక పూర్వస్థాయిల కంటే1.5 డిగ్రీల సెల్సియస్ వైపు ప్రయత్నాల ను కొనసాగించడం లక్ష్యంగా పెట్టుకు న్నాయి. గ్రీన్ హౌస్ (Green house gas)వాయు ఉద్గారాల ను ఒక దేశం ఎలా తగ్గించాలో ఆ దేశం జాతీయంగా నిర్ణయించుకున్న సహకారాల … Continue reading Green house gas : సురక్షిత భవిష్యత్తుకు ప్రణాళికలు తప్పనిసరి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed