Latest News: Tirupati: గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలకు.. నగరపాలక సంస్థ కౌన్సిల్ ఆమోదం

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో నగరాల విస్తరణ, పట్టణాభివృద్ధి కార్యక్రమాలు వేగంగా పురోగమిస్తున్నాయి. వాటిలో భాగంగానే తిరుపతి (Tirupati) ని గ్రేటర్ సిటీగా మార్చే ప్రతిపాదనకు తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం తిరుపతి నగర అభివృద్ధికి కీలక మలుపుగా భావిస్తున్నారు. Liquor case: జోగి రమేశ్ చుట్టు బిగుసుకుంటున్న ఉచ్చు ఇప్పటి వరకూ తిరుపతి నగరపాలక సంస్థ పరిధి 30.17 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. అయితే, గ్రేటర్ ప్రతిపాదన అమలులోకి వస్తే ఈ … Continue reading Latest News: Tirupati: గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలకు.. నగరపాలక సంస్థ కౌన్సిల్ ఆమోదం