Gramine Home Foods scam : గ్రామీణ హోం ఫుడ్స్ మోసం: రూ. కోట్ల ఫ్రాంచైజీ స్కామ్, ముగ్గురు అరెస్ట్

Gramine Home Foods scam : గ్రామీణ హోం ఫుడ్స్ పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను నెల్లూరు దర్గామిట్ట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ మేరకు దర్గామిట్ట సీఐ కళ్యాణ్ రాజు వివరాలు వెల్లడించారు. నెల్లూరుకు చెందిన గొర్లె విజయ్ కుమార్, అన్నెపోగు మహేంద్ర కుమార్, సంక్రాంతి కళ్యాణ్ అనే ముగ్గురు కలిసి నగరంలోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో ఆరు నెలల క్రితం “విహాన్ గ్రామీణ ఫుడ్స్ అండ్ బేవరేజెస్” అనే సంస్థను … Continue reading Gramine Home Foods scam : గ్రామీణ హోం ఫుడ్స్ మోసం: రూ. కోట్ల ఫ్రాంచైజీ స్కామ్, ముగ్గురు అరెస్ట్