Telugu News:Govt Negligence: తుఫాను సహాయక చర్యలపై వైసీపీ మండిపాటు

ఆంధ్రప్రదేశ్‌లో తుఫాను బీభత్సం సృష్టించినప్పటికీ, ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా లేవని వైసీపీ(Govt Negligence) ఆరోపిస్తోంది. ముఖ్యంగా విజయనగరం జిల్లా గుర్ల మండలంలో భారీ వర్షాలు, ఈదురుగాలులతో వరి పంటలు పూర్తిగా నాశనం అయ్యాయని స్థానిక రైతులు చెబుతున్నారు. కానీ, ఇప్పటివరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోలేదని(Govt Negligence) వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Read Also: Nadendla Manohar:తుఫాను ప్రభావిత జిల్లాల్లో రేషన్ పంపిణీ ప్రారంభం వైసీపీ సోషల్ మీడియా వేదికలో చేసిన ట్వీట్‌లో, … Continue reading Telugu News:Govt Negligence: తుఫాను సహాయక చర్యలపై వైసీపీ మండిపాటు