Breaking News – AP Govt: ఇమామ్లు, మౌజన్ల కోసం రూ.90 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇమామ్లు మరియు మౌజన్లకు గౌరవ వేతనాల చెల్లింపునకు రూ. 90 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో 2024 ఏప్రిల్ నుండి జూన్ వరకు, అలాగే 2025 జనవరి నుండి సెప్టెంబర్ వరకు గౌరవ వేతనాలు చెల్లించనున్నారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం, ప్రతి ఇమామ్‌కు నెలకు రూ. 10,000 మరియు ప్రతి మౌజన్‌కు నెలకు రూ. 5,000 చొప్పున వేతనం అందజేయనున్నారు. ఈ చర్యతో … Continue reading Breaking News – AP Govt: ఇమామ్లు, మౌజన్ల కోసం రూ.90 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం