Government Job: 50 సార్లు విఫలం.. చివరకు సర్కార్‌ కొలువు కైవసం..

‘పట్టు పట్టరాదు.. పట్టి విడువ రాదు’ అనే వేమన (vemana) మాటలను తన జీవితంలో అక్షరాలా అమలు చేసి చూపాడు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లికి చెందిన అండిబోయిన అశోక్‌. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఏకంగా 50 సార్లకు పైగా విఫలమైనా, ఒక్కసారి కూడా వెనక్కి తగ్గలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన కలను వదలకుండా, పట్టుదలతో ముందుకు సాగి చివరకు సర్కార్ కొలువును కైవసం చేసుకున్నాడు. Read also: AP: డ్వాక్రా … Continue reading Government Job: 50 సార్లు విఫలం.. చివరకు సర్కార్‌ కొలువు కైవసం..