Latest News: AP Government: చిన్న కాంట్రాక్టర్‌లకు శుభవార్త.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్‌లకు దసరా పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం (AP Government) శుభవార్త అందించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా 2014–2019 మధ్యలో, అంటే గత టీడీపీ (TDP) ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను పరిశీలించి విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ చర్యతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది చిన్న కాంట్రాక్టర్‌లకు ఊరట లభించనుంది. CBN : … Continue reading Latest News: AP Government: చిన్న కాంట్రాక్టర్‌లకు శుభవార్త.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం