Telugu News: Gold Mines: కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

దేశవ్యాప్తంగా బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్న సమయంలో సామాన్యులకు కొంత ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో బంగారు గనుల (Gold Mines) తవ్వకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దేశీయంగా బంగారం ఉత్పత్తి పెరిగితే భవిష్యత్తులో ధరలపై నియంత్రణ సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Read Also:  AP: స్మార్ట్ రేషన్ కార్డుల ఉచిత పంపిణీకి రేపే లాస్ట్ డేట్ జొన్నగిరిలో జియో మైసూర్ సంస్థ తవ్వకాలు కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ప్రాంతంలో ‘జియో … Continue reading Telugu News: Gold Mines: కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం