News Telugu: Goa: గోవా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా ఎపి శకటం

సచివాలయం : గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2025 ను నవంబర్ 20 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నారని, ఇందులో ఎపి నుంచి ప్రత్యేక శకటం 20వ తేదిన నిర్వహించిన ప్రారంభోత్సవ పెరేడ్ లో ప్రదర్శించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ తెలిపారు. భారత ప్రభుత్వ ప్రసార మంత్రిత్వ శాఖ సెక్రటరీ సంజయ్ జాజు ఆహ్వానం మేరకు 20 నవంబర్ 2025 నుండి గోవాలో ప్రారంభమైన … Continue reading News Telugu: Goa: గోవా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా ఎపి శకటం