Latest News: Global Summit 2025: పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్: మాజీ ఎంపీ

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు (Global Summit 2025) భారీ స్పందన వస్తోంది. ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.గ్లోబల్ సమ్మిట్‌లో (Global Summit 2025) పాల్గొన్న, మాజీ ఎంపీ, అమర్‌రాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ అని అన్నారు. Read Also: Global Summit 2025: తొలి రోజు రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు … Continue reading Latest News: Global Summit 2025: పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్: మాజీ ఎంపీ