Global Investment:దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ రాష్ట్రాలకు పెట్టుబడులు(Global Investment) ఆకర్షించేందుకు దావోస్ (స్విట్జర్లాండ్) పర్యటనకు బయల్దేరారు. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే అంశాలపై వివిధ దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశం ఉంది. Read Also: Sammakka Saralamma:మేడారంలో సీఎం కుటుంబం, మంత్రులు చంద్రబాబు: జ్యూరిచ్‌లో తెలుగు డయాస్పోరా కార్యక్రమం, దావోస్‌లో 36 కార్యక్రమాలు చంద్రబాబు నిన్న అర్ధరాత్రి దావోస్ పర్యటనకు … Continue reading Global Investment:దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి