Gas Cylinder: గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

Gas Cylinder: దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ (LPG) గ్యాస్ కొరత సామాన్యులను కలవరపెడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేకుండా చూడటం ,సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా అడ్డుకోవడంపై మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గృహ వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకూడదని అధికారులను ఆదేశించారు. Read Also : Andhra Pradesh: గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి బ్లాక్ మార్కెటింగ్‌పై ఉక్కుపాదం గ్యాస్ … Continue reading Gas Cylinder: గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు