Garividi High School: రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు గరివిడి విద్యార్థులు

Garividi High School: రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు గరివిడి ఉన్నత పాఠశాల కు చెందిన 8 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోఈ నెల 5 నుండి 8 వరకు చిత్తూరు జిల్లాలో జరగనున్న రెజ్లింగ్ పోటీల్లో గరివిడి ఉన్నత పాఠశాల కు చెందిన కె. శ్రీనిధి,జి.కీర్తి, ఏ.వెంకట లక్ష్మీ, ఎం.భార్గవి,ని.రాకేష్, డి.రూప కుమార్, జి.రాజ్ కుమార్, సంగిరెడ్డి సాయి లు పాల్గొంటారని పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎం.నిర్మల తెలిపారు. Read Also: Gurukula … Continue reading Garividi High School: రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు గరివిడి విద్యార్థులు