News Telugu: Gannavaram: సింగపూర్కు విమాన సర్వీస్ పై విఆర్ఒ హర్షం
విజయవాడ (vijayawada) : గన్నవరం Gannavaram ఎయిర్ పోర్టు నుండి నేరుగా సింగపూర్ కు విమాన సర్వీసు ఏర్పాటు చేసినందుకు విఆర్వో అసోసియేషన్ అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్ర రాజు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రారంభమైన ఈ సింగపూర్ సర్వీస్ ఏర్పాటు చేయడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, అశోక్ గజపతి రాజు, ఉపముఖ్యమంత్రి … Continue reading News Telugu: Gannavaram: సింగపూర్కు విమాన సర్వీస్ పై విఆర్ఒ హర్షం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed