Gannavaram Airport: పొగమంచు కారణంగా దారి మళ్లిన విమానాలు

హైదరాబాదులో ఉదయం వేళ దట్టమైన పొగమంచు ఏర్పడడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ–హైదరాబాద్, ముంబై–హైదరాబాద్ మార్గాల్లో ప్రయాణిస్తున్న రెండు ఇండిగో విమానాలను ప్రత్యామ్నాయంగా గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. భద్రతను దృష్టిలో పెట్టుకుని పైలట్లు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. ప్రతి విమానంలో సుమారు 180 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. Read also: Srisailam: అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు Flights diverted due … Continue reading Gannavaram Airport: పొగమంచు కారణంగా దారి మళ్లిన విమానాలు