Gandikota Utsavalu 2026: గండికోట ఉత్సవాల సందడి షురూ!

Jammalamadugu: గండికోట ఉత్సవాలు-2026(Gandikota Utsavalu 2026) భాగంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచే గండికోట పర్యాటక క్షేత్రంలో ఉత్సవాల సందడి నెలకొంది. ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పరిశీలించారు. వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి జిల్లా యాత్ర పర్యాటకులు స్థానిక ప్రజలతో గండికోట పరిసర ప్రాంతాలు కన్నుల పండువగా ఆహ్లాదకరంగా మారింది. Read also: Shirdi Visit: శిరిడిలో మంత్రి లోకేష్ … Continue reading Gandikota Utsavalu 2026: గండికోట ఉత్సవాల సందడి షురూ!