News Telugu: Gandhi Jayanti: గాంధీ కొండ గొప్ప విజ్ఞాన వికాస కేంద్రం

విజయవాడ : సమష్టి కృషితో గాంధీ కొండ చారిత్రక ఔన్నత్యానికి పునర్వైభవం వచ్చిందని పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమరయోధులు అన్నారు. 50 రోజుల్లోనే ఆధునీకరణ పనులతో కొండ కొత్త శోభను సంతరించుకుందన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ, సమష్టి కృషితో దశల వారీగా కొండ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 156వ గాంధీ జయంతి Gandhi Jayanti వేడుకలు నగరంలోని గాంధీ. హిల్స్ పై జరిగాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. జి. … Continue reading News Telugu: Gandhi Jayanti: గాంధీ కొండ గొప్ప విజ్ఞాన వికాస కేంద్రం