Gambling Prohibition: తిరుపతి జిల్లాలో కోడి పందాలు, జూదంపై సంపూర్ణ నిషేధం

తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల(Gambling Prohibition) మేరకు, సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లాలో కోడి పందాలు, పేకాట, మట్కా తదితర జూద క్రీడలు నిర్వహించడం, ఆడటం, ఆడించడటం చట్టరీత్యా నేరమని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ, ఖో-ఖోతో పాటు బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్‌బాల్, క్రికెట్ వంటి క్రీడలను నిర్వహించుకోవాలని, పండుగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు. … Continue reading Gambling Prohibition: తిరుపతి జిల్లాలో కోడి పందాలు, జూదంపై సంపూర్ణ నిషేధం