Gajuwaka: సమావేశం కొనసాగుతుండగా అధికారికి గుండెపోటు.. ఆపై మృతి

ఏపీ: విశాఖపట్నం గాజువాక(Gajuwaka)లోని జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశం విషాదంగా మారింది. సమావేశంలో పాల్గొన్న ఓ అధికారి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి(Heart Attack) చెందడంతో అక్కడ కలకలం నెలకొంది. Read Also: Sukhwinder Singh Sukhu: హిమాచల్‌ప్రదేశ్ సీఎంకు బాంబు బెదిరింపు? సమావేశంలో చర్చలు కొనసాగుతున్న సమయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులు … Continue reading Gajuwaka: సమావేశం కొనసాగుతుండగా అధికారికి గుండెపోటు.. ఆపై మృతి