Telugu News:G.V. Poornachand: భాషాభ్యుదయం కోసం సంఘటితంగా కృషి చేయాలి
విజయవాడ : భాషాభ్యుదయం కోసం జరిగే కృషి సంఘటితంగా ఉండాలని ప్రపంచ రచయితల సంఘం జాతీయ(World Writers Association National) కార్యదర్శి డా. జి.వి. పూర్ణచందు(G.V. Poornachand) ఉద్ఘాటించారు. మాతృభాష పరిరక్షణకు అందరు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మహా సంకల్పంతో, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సహకారంతో మల్లెతీగ సాహిత్యసేవా సంస్థ నిర్వహణలో నవంబరు 22, 23 తేదీలలో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరుగనున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు … Continue reading Telugu News:G.V. Poornachand: భాషాభ్యుదయం కోసం సంఘటితంగా కృషి చేయాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed