fresh water :స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

ప్రకృతిలోని ప్రతి జీవికి నీరు ప్రాణాధారం. కానీ కోట్లాది ప్రజలు నివసించే ఆధునిక సమాజాల్లో కూడా స్వచ్ఛ మైన తాగునీరు అందించడం ఇంకా పెద్ద సవాలుగానే మిగి లింది. గ్రామాల నుంచి మహానగరాల వరకుపరిశుభ్రమైన నీటి సరఫరా వ్యవస్థలు పలు చోట్ల విఫలమవుతున్నాయి. అధిక జనాభా, బలహీనమైన మౌలిక వసతులు, పరిపాల నా నిర్లక్ష్యం కలిసి ఈసమస్యను తీవ్రమైన ప్రజారోగ్య సంక్షో భంగా మారుస్తున్నాయి. స్వచ్ఛమైన తాగునీటిని (fresh water)పొందడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని … Continue reading fresh water :స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?