TIFFA Services : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీగా TIFFA సేవలు – మంత్రి సత్యకుమార్

గర్భస్థ శిశువు ఆరోగ్యానికి రక్షణ కవచం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో TIFFA (Targeted Imaging for Fetal Anomalies) స్కానింగ్ యంత్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా గర్భం దాల్చిన 18 నుండి 22 వారాల మధ్య ఈ స్కాన్ నిర్వహిస్తారు. దీనిని ‘అనామలీ స్కాన్’ అని కూడా పిలుస్తారు. గర్భస్థ శిశువు యొక్క శారీరక ఎదుగుదల, మెదడు, గుండె, వెన్నెముక మరియు ఇతర అంతర్గత అవయవాలలో ఏవైనా లోపాలు ఉన్నాయా … Continue reading TIFFA Services : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీగా TIFFA సేవలు – మంత్రి సత్యకుమార్