Free Bus : వారందరికీ ఉచిత బస్సు ప్రయాణం ..చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారికి శుభవార్త అందించారు. దివ్యాంగుల సంక్షేమం, సాధికారతను లక్ష్యంగా చేసుకొని ఆయన ఏడు ముఖ్యమైన వరాలను ప్రకటించారు. ఈ వరాలలో అత్యంత కీలకమైనది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఈ నిర్ణయంతో దివ్యాంగులు ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి ఛార్జీ లేకుండా ప్రయాణించే వీలు కలుగుతుంది, ఇది వారి రాకపోకల ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం వారికి సామాజిక చైతన్యం, … Continue reading Free Bus : వారందరికీ ఉచిత బస్సు ప్రయాణం ..చంద్రబాబు కీలక ప్రకటన