Latest News: Free Bus: ఉచిత బస్సు సేవను అనుభవించిన సీఎం సతీమణి

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు(Free Bus) ప్రయాణ పథకం పై ప్రజల్లో భారీ స్పందన కొనసాగుతోంది. ఈ పథకం ప్రభావాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్వయంగా బస్సు ప్రయాణం చేశారు. కుప్పం పర్యటనలో భాగంగా ఆమె శాంతిపురం నుంచి తుమ్మిసికి వెళ్ళే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులో ప్రయాణించి పథకం ప్రయోజనాన్ని తనకు తాను అనుభవించారు. Read also: Roja: మామిడి రైతులకు … Continue reading Latest News: Free Bus: ఉచిత బస్సు సేవను అనుభవించిన సీఎం సతీమణి