Telugu News : Rama Bhupal Reddy: టీడీపీ మాజీ ఎమ్మెల్యే  రామ భూపాల్ రెడ్డి  మృతి

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యేగా సేవలందించిన పిడతల రామ భూపాల్ రెడ్డి (Rama Bhupal Reddy) (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో గిద్దలూరు ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. Read also: CM Chandrababu: నైపుణ్యాతా రంగాల్లో … Continue reading Telugu News : Rama Bhupal Reddy: టీడీపీ మాజీ ఎమ్మెల్యే  రామ భూపాల్ రెడ్డి  మృతి