Chandrababu: కొత్త జిల్లాలపై దృష్టి: నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు మరియు ఇప్పటికే ఉన్న జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కొత్త జిల్లాల అవసరం, రెవెన్యూ డివిజన్ల(Revenue Divisions)లో మార్పులు, పరిపాలన మరింత సులభం అయ్యే విధానాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ జరుగనుంది. Read Also:  T20 Blind World Cup: ప్రపంచకప్‌ విజేతగా టీమిండియా..మెరిసిన ఇద్దరు … Continue reading Chandrababu: కొత్త జిల్లాలపై దృష్టి: నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశం