Fire Accident : అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్న వేళ, కాకినాడ జిల్లాలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. తుని నియోజకవర్గ పరిధిలోని మన్యం ప్రాంతమైన సార్లంకపల్లె గ్రామంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం ఆ ఊరి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. పండగ పూట కొత్త బట్టలు కట్టుకుని, పిండివంటలతో సంతోషంగా గడపాల్సిన వేళ.. దాదాపు 40 కుటుంబాలు కట్టుబట్టలతో వీధిన పడ్డాయి. పండగ సామాగ్రి కోసం గ్రామస్థులంతా సమీపంలోని తుని పట్టణానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం. … Continue reading Fire Accident : అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది