Telugu news: Fire accident: విజయనగరం లో అగ్నిప్రమాదం..

Vijayanagaram district news: విజయనగరం జిల్లాలో గుండె కలచివేసే ఘటన చోటుచేసుకుంది. తెల్లాం మండలంలోని కె. సీతాపురం గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం(Fire accident)లో పాపమ్మ అనే వృద్ధురాలు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మొత్తం పది పూరిళ్లు పూర్తిగా దగ్ధమై గ్రామాన్ని విషాదంలో ముంచాయి. Read Also: Bapatla Crime: పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఆటో, ముగ్గురు మృతి వృద్ధురాలి సజీవ దహనం చలి తీవ్రంగా ఉండటంతో పాపమ్మ తన నివాసమైన గుడిసెలో కుంపటి వెలిగించుకున్నట్లు … Continue reading Telugu news: Fire accident: విజయనగరం లో అగ్నిప్రమాదం..