Latest News: Polythene: పాలిథిన్‌ వాడకంపై జరిమానా విధించాలి: రఘు రామకృష్ణరాజు

పర్యావరణ కాలుష్యానికి ప్రధాన కారణాల్లో ఒకటైన పాలిథిన్‌ (Polythene) వినియోగం మళ్లీ చర్చకు వచ్చింది. ఆధునిక జీవనశైలిలో భాగమైన ఈ ప్లాస్టిక్‌ సంచులు ఇప్పుడు ప్రకృతికి, పశువులకు, మనిషికి కూడా భయంకర ముప్పుగా మారాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇవే దర్శనమిస్తున్నాయి. వీటిని ఉపయోగించడం సులభమే కానీ, భూమిలో ఇవి కరుగవు. ఫలితంగా నేల పూడిక దెబ్బతింటుంది. వ్యవసాయ భూముల ఉత్పత్తి శక్తి తగ్గిపోతుంది. Tirupati Crime News: భార్య కాపురానికి రావట్లేదని భర్త … Continue reading Latest News: Polythene: పాలిథిన్‌ వాడకంపై జరిమానా విధించాలి: రఘు రామకృష్ణరాజు