Breaking News: Fine: ఫీజు చెల్లించని ఇంటర్ విద్యార్థులకు JAN 5 వరకు గడువు

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలకు సంబంధించి ఇప్పటివరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం గత నెలలోనే ఫీజు చెల్లింపు గడువు ముగిసినప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తత్కాల్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. జనరల్, ఒకేషనల్ కోర్సులు చదువుతున్న ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు(Fine) రూ.5,000 ఫైన్‌తో పరీక్ష ఫీజును … Continue reading Breaking News: Fine: ఫీజు చెల్లించని ఇంటర్ విద్యార్థులకు JAN 5 వరకు గడువు