Telugu News: financial Support: జైలు నుంచి విడుదలైనా ఇంకా ఖైదీలుగానే.. కేంద్రం చేయూత

శిక్ష పూర్తయినా, బెయిల్ మంజూరయినా కోర్టులు విధించిన ఆర్థిక పూచీకత్తులు లేదా జరిమానాలు చెల్లించలేక జైళ్లలోనే మగ్గుతున్న నిరుపేద ఖైదీలకు(prisoners) సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఒక ప్రత్యేక పథకాన్ని (Support to Poor Prisoners Scheme) తీసుకొచ్చింది. జైళ్లపై సామర్థ్యానికి మించి భారం తగ్గించడం, పేద ఖైదీలకు సాయం చేయడం ఈ పథకం లక్ష్యం. అయితే, అర్హులైన ఖైదీలను గుర్తించడంలో రాష్ట్రాల అధికార యంత్రాంగాలు తగిన చొరవ చూపకపోవడంతో, కేంద్రం వద్ద పుష్కలంగా … Continue reading Telugu News: financial Support: జైలు నుంచి విడుదలైనా ఇంకా ఖైదీలుగానే.. కేంద్రం చేయూత