Telugu News: Ragging: ఘోరం.. ర్యాగింగ్ పేరుతో స్టూడెంట్ ను చితకబాదిన తోటి విద్యార్థులు

ర్యాగింగ్ పై చిన్న కోర్టుల నుంచి పెద్ద కోర్టుల వరకు ఎన్నో చట్టాలు చేశాయి. ప్రభుత్వం కూడా ర్యాగింగ్ అంతానికి కఠిన చర్యలకు పాల్పడుతున్నా ఇంకా అక్కడక్కడ ఈ భూతం వదలడం లేదు. తిరుపతిలోని సత్యవీడు సిద్ధార్థ కాలేజీ హాస్టల్ ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఓ విద్యార్థిని తోటి విద్యార్థులు(students) విచక్షణారహితంగా చితకబాదారు. Read Also: Jagan: హైకోర్టు ఆదేశాలపై జగన్ హర్షం కాళ్లతో తన్నుతూ దాడికి పాల్పడ్డారు. ఈ తతంగం అంతా వీడియోలో రికార్డు(Record) చేశారు. … Continue reading Telugu News: Ragging: ఘోరం.. ర్యాగింగ్ పేరుతో స్టూడెంట్ ను చితకబాదిన తోటి విద్యార్థులు