Latest Telugu News : Farmers : కర్షకుల కష్టాలు తీరేదెప్పుడు?

సర్వీసు రంగం భారత దేశస్థూల జాతీయోత్పత్తిలో ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నది. సర్వీసు రంగంవాటా భారత దేశ జిడిపిలో 54.9శాతంగా ఉంటే, వ్యవసాయ రంగం వాటా 14.4 శాతంగాను, పారిశ్రామికరంగం వాటా 30.7 శాతంగాను ఉంది. అయి తే భారతదేశం ఈనాటికీ ప్రధానంగా వ్యవసాయరంగం మీదే ఆధారపడి ఉంది. వ్యవసాయ ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ వ్యవసాయం మీదే ఈనాటికీ అధిక శాతం ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలోఉంచుకుని ప్రభుత్వాలు భవిష్య అవస రాలు, ఆహార భద్రతను … Continue reading Latest Telugu News : Farmers : కర్షకుల కష్టాలు తీరేదెప్పుడు?