Minister Subhash: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కృష్ణా జిల్లా ఇన్చార్జ్ మంత్రి సుభాష్

గన్నవరం(కృష్ణా) : రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, వైద్య భీమా సేవల వైద్య భీమా సేవల శాఖ మంత్రి, కృష్ణా జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్(Minister Subhash) తెలిపారు. కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం అన్నదాత సుఖీభవ, పియం కిసాన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్, జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీతో కలిసి మంత్రి … Continue reading Minister Subhash: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కృష్ణా జిల్లా ఇన్చార్జ్ మంత్రి సుభాష్