FakeLiquor Case: బెయిల్ వచ్చినా జైలు బయటకు రాని జోగి రమేశ్

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్,(FakeLiquor Case) నకిలీ మద్యం తయారీ కేసులు తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్టై జైలులో ఉన్న వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌కు కొంతమేర ఊరట లభించింది. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీకి సంబంధించిన కేసును విచారించిన ఎక్సైజ్ కోర్టు, జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు బెయిల్ మంజూరు చేసింది. Read Also: … Continue reading FakeLiquor Case: బెయిల్ వచ్చినా జైలు బయటకు రాని జోగి రమేశ్