News Telugu: Fake News: అవాస్తవాలను నమ్మవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వయోవృద్ధులు మరియు దివ్యాంగ భక్తుల దర్శన సౌకర్యాలపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ, భక్తులు అవాస్తవ వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. టీటీడీ అధికారుల ప్రకారం, వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక దర్శన సౌకర్యం ఎప్పటిలాగే కొనసాగుతోంది. ప్రతి నెలా ముందుగానే మూడు నెలల టికెట్ కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నామని తెలిపారు. రోజుకు వెయ్యి మంది భక్తులు … Continue reading News Telugu: Fake News: అవాస్తవాలను నమ్మవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి