Latest News: Fake Liquor: జోగి సోదరుల కస్టడీ పొడిగించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌లో, నకిలీ మద్యం (Fake Liquor) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాములను సిట్ అధికారులు నిన్న విచారించారు. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా విజయవాడలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీరిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. Read Also: AP: ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రక్షాళనకు కమిటీ :సత్యకుమార్ యాదవ్ కస్టడీ పొడిగింపు … Continue reading Latest News: Fake Liquor: జోగి సోదరుల కస్టడీ పొడిగించిన పోలీసులు