Fake Liquor: మాజీ మంత్రి జోగి ఖాతాల్లోకి భారీగా నగదు మళ్లింపు!

నకిలీ మద్యం కేసులో సిట్ నిర్ధారణ విజయవాడ : నకిలీ మద్యం(Fake Liquor) తయారీ కేసులో సిట్ మరో అనుబంధ చార్జీషీట్ను విజయవాడ న్యాయస్థానంలో దాఖలు చేసింది. ఈ చార్జీసీట్లో స్కామ్లో అత్యధిక భాగం నిధులు మాజీ మంత్రి జోగి రమేష్ దక్కినట్లు స్పష్టం చేసింది. నకిలీ మద్యం కేసులో మొత్తం 25 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో 23 మంది అరెస్టయ్యారు. తాజాగా వేసిన చార్జీషీట్తో కలిపితే మొత్తం 24 మందిపై అభియోగాలు మోపారు. ఈ … Continue reading Fake Liquor: మాజీ మంత్రి జోగి ఖాతాల్లోకి భారీగా నగదు మళ్లింపు!