Latest Telugu news : Fake doctorates : నకిలీ డాక్టరేట్లతో ప్రతిభకు మకిలి!

ఈమధ్య కాలంలో నకిలీ డాక్టరేట్ల ను ప్రదానం చేసే సంస్థలు తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టిం చాయి. గౌరవప్రదమైన డాక్టరేట్లను ఒక ప్రహసనంగా మార్చారు. పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకోవడం ఫ్యాషన్గా మారిపోయింది. కొందరు సాహితీవేత్తలు, కళాకారులు ఏదో ఒక బిరుదును పేరుకుముందు తగి లించుకుని తమ ప్రతిభకు తార్యాణం లా వాటిని సమాజానికి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కళాసంస్థలు, సామాజిక సంస్థలు అవార్డుల పేరుతో సన్మానాలు, సత్కా రాలు చేయడం … Continue reading Latest Telugu news : Fake doctorates : నకిలీ డాక్టరేట్లతో ప్రతిభకు మకిలి!