Mindspace : విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి – లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ముంబై పర్యటనలో పారిశ్రామికవేత్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడం, ఉద్యోగావకాశాలను పెంపొందించడం లక్ష్యంగా ఈ పర్యటన జరుగుతోంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని రహేజా గ్రూప్‌ను ఆయన కోరడం విశేషం. ఈ బిజినెస్ పార్క్ స్థాపనతో ఐటీ రంగం, స్టార్టప్‌లు, అంతర్జాతీయ సంస్థలు విశాఖకు రావడానికి అవకాశం ఉందని లోకేశ్ భావిస్తున్నారు. Latest News: MGR: తమిళనాడులో ఎంజీఆర్ … Continue reading Mindspace : విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి – లోకేశ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed