Epstein: ఎప్ స్టీన్ ఫైళ్ల ప్రకంపనలు
కొందరు ప్రముఖుల రహస్య జీవితాలు, వ్యవహా రాలను బయటపెడ్తున్న ఎపిన్ ఫైళ్లు ఇప్పు డు ప్రపంచంలోనే కలకలం సృష్టిస్తున్నాయి. అందులో నిజానిజాల లోగుట్టు పెరుమాళ్లకెరుక. అయినా ఆ పైళ్లలోని సమాచార నేపథ్యంలో ప్రస్తుతం యూరప్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన పత్రాలలో ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు సంబంధించి కూడా కొన్ని అవాకులు చెవాకులు ఉన్నాయన్నది ఆ ఫైళ్ల సమాచారంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాధినేతలు, ప్రముఖులు, వారి వందిమాగధులు వగైరా అన్ని … Continue reading Epstein: ఎప్ స్టీన్ ఫైళ్ల ప్రకంపనలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed