Latest Telugu News : Environment : సుస్థిర పర్యావరణమే మనకు రక్ష

ఇరవైఒకటో శతాబ్దంలో మానవ హక్కుల భావన విస్త రించి, జీవన ప్రమాణం, ఆరోగ్యం, భద్రత, అభివృద్ధి, స్వేచ్ఛలతోపాటు, శుద్ధి, ఆరోగ్యకరమైన, సుస్థిర పర్యావరణం కూడా ఒక మౌలిక మానవ హక్కుగా అంతర్జాతీయ స్థాయి లో అంగీకరించబడింది. పర్యావరణం (Environment) కేవలం ప్రకృతికి సం బంధించిన అంశం కాదు, అది మనిషి గౌరవంగా జీవించే హక్కుని నిర్వచించే ముఖ్యమైన ఆధారం. వాయు కాలుష్యం నుండి వాతావరణ మార్పులు, నీటి సంక్షోభం నుండి అటవీ విధ్వంసం వరకూ ప్రతి పర్యావరణ … Continue reading Latest Telugu News : Environment : సుస్థిర పర్యావరణమే మనకు రక్ష