Eluru crime: కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి
Eluru crime: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం రామానుజపురంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేనమామ ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లిన 11 ఏళ్ల సుశాంత్ అనే బాలుడు విద్యుత్ షాక్‌తో మరణించాడు. Read Also: Rajasthan: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం ఘటన వివరాలు శుభకార్యం జరుగుతుండగా, సుశాంత్ పొరపాటున వంటగదిలోని గ్రైండర్ వైర్‌ను పట్టుకున్నాడు. దీనితో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేదు బాలుడిని … Continue reading Eluru crime: కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed